కరోనా నియంత్రణకు ఐఐటీ విద్యార్థుల నూతన ఆవిష్కరణ..!
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐఐటీ గువాహటి విద్యార్థులు పేషెంట్లను దృష్టిలో పెట్టుకుని వారికి పనికి వచ్చేలా తక్కువ ఖర్చుతో ఇంట్యుబేషన్ బాక్స్‌లకు రూపకల్పన చేశారు. ఇంట్యుబేషన్ అంటే ఎండో ట్రాషియల్ ట్యూబ్ అనే ఓ గొట్టాన్ని నోటి ద్వారా వాయునాళం గుండా పంపిస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న సమయంలో శ్వాస త…